
మానంగా నీన్ను చుస్తువునా .....
మనసులో ఏదో అలజడి .....
అధనంత దూరం లో నువునా.... నీన్ను చేరాలని ఆశ ....
ఆ ఆశ మేదీ నా ఆశ.. నీ కోసమీ ఈ శ్వాస ....
అడుగులు ఎనేయ్న .... లెక్క పేటాలేదు ...
పరుగు ఎంతేయ్న ... ఆపలేదు ...
ఈ చీకట్లో .... నీ చూపే దీపంగా ..
నీ రూ పేయ్ .... నా మార్గంగా ...
వస్తునా నీకోసం ... నీలో వుఉన్న నా కోసం ... మనం అనే జీవీతం కోసం ....
No comments:
Post a Comment